National: ప్రచారంలో దూకుడు.. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం!

National:  Vootkur Pavan/senior journalist✍🏽 ప్రజలకు చేరువ కావడం ఒక రాజకీయ నైపుణ్యమైతే.. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కరించడం అంతకంటే గొప్ప పాలనా లక్షణం. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహాలు ఎన్నో. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సంక్షేమ పథకాల వివరాలు, సోషల్ మీడియా ప్రచారాలు.. ఇలా ప్రజలకు చేరువయ్యేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి సమస్యను వినే వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తున్నదన్నదే పాలనకు…

Read Full News

National: ఎన్నికల బహిష్కరణ ప్రజాస్వామ్యానికి పరిష్కారమా?

National: T.mahesh/ senior journalist ✍🏽✍🏽 ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి మార్గాలు మాత్రమే కాదు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి, ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అత్యంత కీలకమైన వేదికలు. అలాంటి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఎన్నికల బహిష్కరణతో వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావచ్చా? లేక ఎన్నికల బరిలో నిలిచి పోరాడటమే ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన మార్గమా? బహిష్కరణతో ప్రయోజనం ఎంత?…

Read Full News

National: ఈసీ ‘ఈజీ’గా తీసుకోవద్దు..!!

Electioncommission: భారత ఎన్నికల సంఘం (ఈసీ) పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది. తన నిష్పాక్షితను నిరూపించుకొని స్వతంత్ర ప్రతిపత్తిని పునః ప్రకటించుకోవాల్సి ఉంది. తన నిర్వాకాలు సతతం రాజకీయ పక్షాలతోనే అయినా రాజకీయ మకిలి అంటకుండా పారదర్శకతతో ప్రజలకు విశ్వాసం కలిగించాలి. రాజకీయాలను సాకుగా చూపి విమర్శల్ని తేలికగా కొట్టేయడం కాకుండా తగు సమాచారంతో ఖండిరచాలి. విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు దుమారమే లేపాయి! నింద ఎంతో? నిజం ఎంతో? నిలకడగా తేలుతుంది. ఒక చోట్ల…

Read Full News

యూపీలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్!

దేశంలో అత్యధిక దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. కాగా మొదటి విడతలో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మోదీ ట్వీట్.. యూపీ తొలి విడత ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ…

Read Full News
Optimized by Optimole