ఓపెన్ కేటగిరీ రద్దుచేసి, దాని స్థానంలో 50 శాతం EWS కోటా పెడితే మేలేమో!

Nancharaiah Merugumala : ————————– ———- ———-// పది శాతం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 3-2 మెజారిటీ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియాలో రిజర్వేషన్ల వాటాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ (OC) లేదా జనరల్ కేటగిరీని రద్దుచేయాలి. ఈ ఓపీ లేదా ఓసీ కేటగిరీని రద్దు చేసి కూర్చోకూడదు. EWS కోటాను 10 శాతం…

Read More

బ్రాహ్మణ, వైశ్య కులాలకు ‘అభినవ అంబేడ్కర్‌’ నరేంద్ర మోదీ!

Nancharaiah Merugumala:  అగ్రవర్ణ పేదల కోటా అనుకూల తీర్పును వ్యతిరేకించిన ఇద్దరు జడ్జీలూ బ్రాహ్మణులే! ……………………………………………………………………………………………. చారిత్రకంగా కొనసాగిన సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు పేదరికం ప్రాతిపదికగా ‘అగ్రవర్ణాలు లేదా అగ్రకులాలకు’ ఇచ్చినా చెల్లుబాటు అవుతాయని ఈరోజు సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన అనుసూచిత కులాలు (ఎస్సీలు), అనుసూచిత జాతులకు (ఎస్టీలు లేదా ఆదివాసీలు) కల్పిస్తున్న రిజర్వేషన్లు లేదా కోటాలు– పేదరిక నిర్మూలన కార్యక్రమాలుగా పరిగణించరాదని గతంలో ఇచ్చిన…

Read More

అగ్రవర్ణ పేదల కల నెరవేరబోతుంది!

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల( ఈ డబ్ల్యుఎస్) ఫలాలను తెలంగాణలో అమలుచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రిజర్వేషన్లపై ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. ఇవి అమలులోకి వస్తే రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరుతుంది. అర్హులు ఎవరు..? ౼ అగ్రవర్ణ…

Read More
Optimized by Optimole