తెలంగాణలో లాక్ డౌన్ మరో వారం రోజులు పొడగింపు..?

తెలంగాణలో కరోనా కట్టడి దృష్ట్యా విధించిన లాక్ డౌన్ గడువు జూన్ 30న ముగియనుంది. అయితే లాక్ డౌన్ కొనసాగించాలా.. లేదా అన్నది రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నపట్టీకి.. మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలుభారీగా బయటకురావడం.. మినహాయింపుల పేరుతో మరికొందరు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో.. విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. మంత్రివర్గ సమావేశం(ts cabinet meeting)లో చర్చించి నిర్ణయం తీసుకునే…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ మే 30 వరకు!

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉన్న లాక్ డౌన్ గడువును.. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాక ఈ నెల20న జరగాల్సిన కేబినెట్ భేటిని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాక్‌డౌన్ పొడగింపు అంశంపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకొని.. లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎస్ కు ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం ఉన్న…

Read More
Optimized by Optimole