Festival
UGADI : ఉగాది పర్విదినాన ఆచరించాల్సినవి..!
Ugadi: తెలుగు వారు జరుపుకునే అతిముఖ్యమైన పండగ ఉగాది. ఈపండుగ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మాకు అప్పగించిన శుభతరుణంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ఉగాది రోజున ఆచరించాల్సినవి; తైలాభ్యంగనం ; తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే మహాలక్ష్మి నూనెలోనూ.. గంగాదేవి నీటిలో…
విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..
తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు. కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై రెండూ సార్లు ప్రదర్శించారు. ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్ఠత ,సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసిఆర్ ముఖ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.