ఓ పట్టుదల, మరో పట్టువిడుపు..!

ఓ పట్టుదల, మరో పట్టువిడుపు..!

తండ్రి పార్థసారథి గారెంత పట్టుదలో.... తనయుడు వట్టి వసంత్‌ కుమార్‌ గారిది అంతటి పట్టువిడుపు తత్వం. పైకి కటువుగా, మొరటుగా, ఇగోయిస్టిక్‌గా కనిపించినా...లోన వెన్నంటి మెత్తటి మనస్తత్వమాయనది. ఆరోగ్యసమస్యలు చివరి రోజుల్లో బాగా ఇబ్బందిపెట్టాయి కానీ, ఇంకొంత కాలం హాయిగా గడవాల్సిన…