Telangana: అన్ని పండుగల్లా రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి..!
Telangana: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా LTI Mind Tree Foundation సహకారంతో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవ వేడుకలను గట్టు మండలం, బలిగెర గ్రామంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి (IVDP) లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బాలరాజు రాజారాం, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యేకమైన పండుగగా జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. రైతులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి,…