Hyderabad: 2027 ఆసియా ఛాంపియన్ షిప్ పోటీలకు సీఎం రేవంత్ సుముఖత :టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

Hyderabad: తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.2027 ఆసియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

Antidefectionact: పరస్పర నిందకు పగ్గాలెప్పుడు?

Telangana: పార్టీ ఫిరాయింపుల (నిరోధక) చట్టం, ఇదివరకు లేని ప్రభావం ఇప్పుడు చూపేనా? రాష్ట్ర హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ సందేహం తలెత్తుతోంది. ‘అది స్పీకర్ పరిధిలోని అంశం, వారికి తామేమీ నిర్దేశించజాలమ’ని ఇదివరలో చెప్పిన హైకోర్టే…. ‘మీరు తేల్చకుంటే, మేమే స్వచ్చందంగా ప్రక్రియ చేపడతాం’ అని అసెంబ్లీ కార్యదర్శికిచ్చిన తాజా ఆదేశాలు ఇందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. చర్యలకు ఓ నాలుగువారాలు గడువిచ్చింది. చర్యలుంటాయా? గడువు దాటితే…. కోర్టు ఏం చేస్తుంది? స్పీకర్ చట్టం అమలు చేస్తే…

Read More

వికారాబాద్ రాజ‌కీయ వీరుడెవ‌రు?

వికారాబాద్ లో స‌రికొత్త రాజ‌కీయానికి నేత‌లు తెర‌లేపారు. అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప‌నిపోయిదంటు సొంత పార్టీ నేత‌లే ధిక్కార స్వ‌రం వినిపిస్తుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న‌ ఉద్య‌మ‌కారులు మాపార్టీకి మేమే దిక్కంటూ దూసుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ మాజీ మంత్రి ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి సైతం రేసులో నేనున్నాంటూ త‌గ్గేదెలే త‌ర‌హాలో ప్ర‌చారంలో నిమ‌గ్న‌మ‌య్యారు. బిఆర్ఎస్ లో అధిప‌త్య పోరు.. వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ లో అధిపత్య పోరు…

Read More
Optimized by Optimole