GHMC: పేదల పొట్ట కొట్టడం జీహెచ్ ఎంసీకి తగునా..?
Hyderabad: ఏ తల్లయినా తన పిల్లలను తానే చంపుకుంటుందా? జీహెచ్ఎంసీ అలాంటి పనే చేసింది! రామంతాపూర్ లో రోజూ 300 మంది ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్ ని సీజ్ చేసింది. కారణం ఏంటో తెలుసా? విస్తార్లతో పక్కనే చెత్త పేరుకుపోతోందని!!…