‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సాంగ్ రిలీజ్!

యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గీతాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం విడుదల చేశారు. అరె.. గుచ్చే గులాబీలాగా.. నా గుండె లోతుల్లో తాకినదే.. అంటూ సాగే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన…

Read More
Optimized by Optimole