ఇందిరమ్మ మార్గంలో అదానీ గ్రూప్!
Nancharaiah merugumala:( senior journalist) =========== భారత జాతీయ జెండాను ఒంటి నిండా కప్పుకున్న గౌతముడిని ఎవరు కాపాడతారు? దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తాను దిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో (1966–77, 1980–84) తనపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు–‘ ఇది ఇండియాపై దాడి. భారత దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బదీయడానికి ఇది విదేశీ శక్తుల కుట్ర,’ అని విరుచుకుపడేవారు. ఇప్పుడు అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికాకు చెందిన హిండన్ బర్గ్ రీసెర్చ్…