literature: ఒక గానం… ఒక ధ్యానం… గుల్జార్
Literature: ఒక గానం… ఒక ధ్యానం… గుల్జార్ గుల్జార్ కవితాత్మ ….. సాబిర్ షా ..2 మీ ఖాళీ సమయంలో ఎప్పుడైనా కవిత్వం చదివి చూడండి. పదాలకూ బాధ ఉంటుందని మీరూ నమ్ముతారు. ఇంత అందమైన ఎక్స్ప్రెషన్ ఉందంటే, అది గుల్జార్ రాసిందేనని పాఠకుడు తేలిగ్గా గుర్తుపడతాడు. బషో లాంటి జపనీయ హైకూ మహాకవుల వారసత్వానికి పుట్టిన భారతీయ కవి గుల్జార్. మృదువైన ఆలోచన, పదునైన వ్యక్తీకరణ… విరబూసే భావుకత్వం ఈ కవి సొంత ఆస్తి. రాఖీ…
