GallaMadhavi: చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే..!
Nancharaiah merugumala senior journalist: ‘గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు, చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే నిజంగా గ్రేట్ ‘‘నేను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు–చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను,’’ అని ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు పశ్చిమ నియోజవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే గల్లా మాధవి. మొన్న అనుకోకుండా ఫేస్‌బుక్ వీడియో సెక్షన్‌ను క్లిక్ చేయగానే– రజక కుటుంబంలో పుట్టిన ఈ 40…