Ayodhya: రాముడిని దర్శించుకున్న హనుమాన్.. భక్తిని చాటుకున్ననెటిజన్స్..!

AyodhyaRammandir: అయోధ్య బాల రాముడిని హనుమంతుడు దర్శించుకున్నాడు అంటూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామయ్య పరమ భక్తుడైన హనుమయ్య అయోధ్య నగరానికి ఎప్పుడు వచ్చాడు? ట్రస్ట్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది?  తెల్సుకుందాం..! హిందువుల ఆరాధ్య దైవం బాల రాముడు 550 ఏళ్ల తర్వాత జనవరి 22 న  అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం…

Read More

రామాయణంలో శంబూకుని వధ ప్రక్షిప్తమా?

రామాయణంలో శూద్రుడైన శంభూకుడు తపస్సు చేయుచున్నందున ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడని కొందరు ఆరోపించారు. వారి ఆరోపణలు విశ్వసించి శ్రీరాముడు శంబూకుణ్ణి వధించినట్లు ఒక కథ ఉంది. ఇది మూల వాల్మీకి రామాయణంలో ఉన్నదా? లేదా తరువాత ప్రక్షిప్తం చేయబడిందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం. శ్రీరాముని యొక్క గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఊర్వశి కొడుకు. ఊర్వశి ఇంద్రలోకంలో నర్తకి. వశిష్ఠుని భార్య అరుంధతి. అరుంధతి మాల. విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారి కులాలతో…

Read More

హనుమాన్ జయంతి విశిష్టత!

హనుమజ్జయంతి ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందని శాస్రం చెబుతోంది. చైత్ర మాసంలో రామ నవమి తరువాత వచ్చే పౌర్ణమి నాడు కొన్ని చోట్ల హనుమాన్ జయంతి జరుపుతుంటారు. హనుమాన్ లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగొచ్చిన సుందర కథనంలో ఆయన ధైర్య, వీర్య, సాహసాల నుంచీ ప్రేరణ పొందవచ్చు. అలాగే, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆయన ఏదీ చేయకుండా ఉండలేదు. అలాగని…

Read More
Optimized by Optimole