Posted inNews
మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీ లో తొలి కేసు!
దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజువారిగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్లు.. బ్లాక్ ఫంగస్ సైతం మరోసారి కలకలం రేపుతోంది.…