మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు ఉందా.. ఏది తింటే మంచింది..?
Sambasiva Rao : ============ రోజు బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆరోజుల్లో అయితే ఇంట్లో రాత్రి వండిన ఆహారాన్నే ఉదయం ఆరగించేవారు. సద్దన్నంతో పచ్చి మిర్చి, లేదా ఉల్లిపాయ కలిపి తినేవారు. మరికొందరైతే రాగి అన్నం, జోన్న , సద్దలు తినేవారు. అయితే ఈరోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీ, దోశ, పూరీ, వడ, ఉగ్గాని రూపంలో తీసుకునే వారున్నారు. ఉరుకుల పరుగు జీవితంలో రోజు తిండితినడానికి కూడా టైమ్ దొరకదు కొంతమందికి. ఈ…