Praneethanumanthu: ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం ఇంత భయపడాలా?

Praneethanumanthu: ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం ఇంత భయపడాలా?

Nancharaiah merugumala senior journalist: " ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా? " ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా…