అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..

అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్…

Read More

ఐసీసీ ర్యాంకింగ్స్.. తొలిసారి టాప్ 20 లోకి శ్రేయాస్..!

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్సమెన్ శ్రేయాస్ అయ్యర్‌ తొలిసారిగా టాప్ 20లోకి దుసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకటుకున్న శ్రేయాస్.. 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టాప్-10లో ఉన్న విరాట్ కోహ్లీ 10వ స్థానం నుంచి పడిపోయి 15 వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ 805 పాయింట్ల తో అగ్ర స్థానంలో ఉండగా, మహమ్మద్ రిజ్వాన్ 798…

Read More

‘పంత్’ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ !

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాకింగ్స్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ సత్తా చాటాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(747 పాయింట్లతో)పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని కెరీర్లో ఇది ఉత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇకపోతే భారత ఆటగాళ్ళలో కెప్టెన్ కోహ్లీ (814 పాయింట్లతో) ఐదో స్థానాన్ని నిలిచాడు. కాగా రిషబ్‌ పంత్‌ తో పాటు హెన్రీ నికోలస్‌, రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు….

Read More

కోహ్లీని దాటేసిన బాబ‌ర్ అజామ్‌!

ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిప‌త్యానికి తెర‌ప‌డింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్, కోహ్లీని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్న‌రేళ్ల పాటు అగ్రస్థానంలో కొన‌సాగాడు. బుధ‌వారం ప్ర‌క‌టించిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో బాబ‌ర్ 865పాయింట్ల‌తొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ‌, రోహిత్ శ‌ర్మ (825) పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌లో జావేద్ మియందాద్‌, జహీర్ అబ్బాస్ ల‌త‌ర్వాత వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరుకున్న నాలుగో ఆట‌గాడిగా…

Read More

ఐసీసీ తాజా ర్యాకింగ్స్ విడుదల!

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ -10 లో ఇద్దరూ టీం ఇండియా ఆటగాళ్లకు చ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్విభాగంలో ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్ర ఒక స్థానం కోల్పోయి,నాలుగో స్థానంలో నిలిచాడు. మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లో రాహుల్,…

Read More
Optimized by Optimole