Ilayaraja: ఇళయరాజా పాటల మీద హక్కు ఎవరిది?
సాయి వంశీ ( విశీ) : తన అనుమతి లేకుండా స్టేజీలపై తన పాటలు పాడకూడదంటూ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, చిత్రలకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపిన కొన్ని రోజుల తర్వాత ఓ తమిళ టీవీ ఛానెల్ ఓ నిర్మాతను ఇంటర్వ్యూ చేసింది. ఆయన పేరు గుర్తు లేదు. ఆయన తీసిన నాలుగు సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారని చెప్పారు. అందులో ‘నాయగన్’ ఒకటి. ఈ నోటీసుల విషయం గురించి ఎదురుగా ఉన్న…