Haryana2024: హర్యానాలో కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యత.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!
Haryanaelections2024: ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో…