EVM: ఈవీఎంల మాయ ఉన్నట్టా..? లేన్నట్టా..?
EVMS: ‘ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలి’ అనేది పాలన మౌలిక సూత్రం! అప్పుడే ప్రజలకు విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు స్వేచ్చగా- స్వతంత్య్రంగా పాల్గొంటారు. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాక భాగస్వామ్య ప్రజాస్వామ్యం. తమ పాలకుల్ని స్వేచ్ఛగాస్వతంత్రంగా…