దేశంలో గుబులు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ వేరీయంట్!
భారత్‌నూ ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది. అంతకంతకు పెరుగుతున్న కేసుల సంఖ్య గుబులురేపుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అలర్ట్ అయిన కేంద్రం…విదేశీ ప్రయాణికులపై నిఘాపెట్టింది. ఆరు ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చేవారికి RT-PCR టెస్టులను ముమ్మరం చేసింది. అటు తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన హైదరాబాద్టోలిచౌకిలో వైద్యఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీ టెస్టులను…