పివోకే పై భారత సైన్యాధికారి కీలక వ్యాఖ్యలు..

పివోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్ ) పై భారత సైన్యాధికారి లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే.. పాకిస్తాన్  ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారని.. మరో 160 మంది దేశంలోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్  వైపు లాంచ్ ప్యాడ్ లలో ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్  370 రద్దు తర్వాత భద్రతా…

Read More

అమర్ నాథ్ యాత్ర.. నాలుగు గంటల్లో బ్రిడ్జి.. ఆర్మీకి సెల్యూట్!

కరోనాతో రెండేళ్లు వాయిదాపడిన అమర్ నాథ్ యాత్ర ఎట్టకేలకు ప్రారంభమయ్యింది.అమరనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈనేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఆర్మీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయిన బల్తాల్​ బ్రిడ్జిని ఆర్మీ అతి తక్కువ సమయంలోనే పునర్మించింది. యాత్ర నిరాటంకంగా కొనసాగేలా జవాన్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూలై 1న కాళీమాతా ఆలయ సమీపంలోని బల్తాల్ వద్ద.. కొండ చరియలు విరిగిపడటంతో వంతెనలు కొట్టుకుపోయాయి. ఈవిషయాన్నిగమనించినఇండియన్ ఆర్మికి చెందిన చినార్ కార్ప్స్..తక్షణమే…

Read More
Optimized by Optimole