Posted inAndhra Pradesh Latest National
ఉచితాలు’తాత్కాలిక ఉపశమనమే కాదు..దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు..!
రాజకీయాలు రోజు రోజుకు పూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తీవ్రమైక కోరికతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలు సైతం ఉచితాలకు అలవాటు పడి, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తే ఆ పార్టీకే…