కొండ‌గ‌ట్టులో ప‌వ‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన అభిమానులు ,కార్య‌క‌ర్త‌లు..

జ‌గిత్యాల‌: తెలంగాణ ప్ర‌ముఖ పుణ్యంక్షేత్రం కొండ‌గ‌ట్టు ఆల‌యాన్నిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌ర్శించారు. ఆలయ అధికారులు పవన్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఆంజ‌నేయ  స్వామి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయించారు.ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి.. సింధూరంతో శ్రీరామదూత్ అని ప‌వ‌న్ రాశాడు. ప్రారంభసూచకంగా వాహనాన్ని న‌డిపాడు. ఇక ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ..జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ,నేత‌లు.. కొండ‌గ‌ట్టుకు భారీగా…

Read More

వర్షంలో తడవకుండా మేకలకు రెయిన్ కోట్ .. వీడియో వైరల్

తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముప్పుప్రాంతాల్లో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జంతువుల వ్యథ వర్ణానాతీతం. ఈనేపథ్యంలో జంతువుల ఇబ్బంది పడడాన్ని చూసిన ఓ వ్యక్తి వాటికి రెయిన్ కోట్స్ వేశాడు. ఈఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివారాల్లోకి వెళితే.. జిల్లాలోని అంతర్గాంకు చెందిన మీనయ్యకు మేకలు ఉన్నాయి. అతను వాటిని రోజూ పొలాలు, గుట్టల్లోకి మేతకు తీసుకెళ్తాడు. అయితే గతవారం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన…

Read More
Optimized by Optimole