విశాఖపట్నం నోవాటెల్‌ లో పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌ కారులో షర్మిల!

Nancharaiah merugumala: ======================= ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా! కిందటి నెల అక్టోబర్‌ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్‌ స్టార్‌ను ఫైవ్‌ స్టార్‌ హోటెల్‌ నోవాటెల్‌ స్వీట్‌ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై…

Read More

తూర్పు, మున్నూరు కాపులను ఉద్ధరించే స్థితిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం ఉందా?

Nancharaiah merugumala: ______________________ తూర్పు, మున్నూరు కాపులకు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం దారి చూపగలదా? ………………………………………………………………………… ఆంధ్రప్రదేశ్‌ లో బీసీ హోదా ఉన్న తూర్పు కాపులకు శనివారం అమరావతిలో ‘దిశానిర్దేశం’ చేశారు జనసేన పార్టీ నేత, కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయానికి చెందిన కొణిదెల పవన్‌ కల్యాణ్‌. కా–బ–తె–ఒం కులాలు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. తమ లక్ష్య సాధనకు ఇప్పటికే బీసీ–డీ గ్రూపులో ఉన్న ఉత్తరాంధ్ర…

Read More

వైఎస్ ‘ఆత్మ’ కొత్తపాచిక పారేనా..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా మౌనం వహించిన వైఎస్ ఆత్మ డాక్టర్ కేవిపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.తన ముఖ్య అనుచరడు గిడుగు రుద్రరాజును  ఏపీసీసీ పీఠంపై కూర్చొబెట్టారు.ఏపీ లో రాజకీయ చాణిక్యుడిగా  పేరొందిన కేవీపీ యాక్టివ్ అవడంతో   .. రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. కాగా నూతన పరిణామాలతో ..పాత కాంగ్రెస్ నాయకులు..రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులు..మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా కింద పునరేకీకృతమయ్యే  సూచనలు కనిపిస్తున్నాయి.వైఎస్ఆర్ …

Read More

పార్టీ పెట్టె హక్కు అందరికి ఉంది: పవన్ కళ్యాణ్

పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో పార్టీనేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైస్ జగన్ సోదరి పార్టీ గురించి స్పందిస్తూ.. పార్టీ పెట్టె విషయమై ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు.. పార్టీ విధి విధానాలు వచ్చాక మాట్లాడితే బాగుంటుందని.. పార్టీ పెట్టె హక్కు అందరికి ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. కాగా విశాఖ స్టీల్…

Read More
Optimized by Optimole