Posted inEntertainment Latest News
NOMARRIAGE: పెళ్లి గిల్లి జాంతానై..ప్రపంచం చాలా ముందే ఉంది..!
సాయి వంశీ (విశీ): జపాన్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘Solo-Wedding’. అక్కడ వైభవంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ముస్తాబులు, ఫొటోలు, వేడుకలు.. అన్నీ ఉంటాయి. కానీ పెళ్లికొడుకు మాత్రం ఉండడు. పెళ్లికూతురు తనను తానే పెళ్లి చేసుకుంటుంది. మానా సకురా అనే…