ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. బుమ్రా,సూర్యకుమార్ కెరీర్ ఉత్తమ ర్యాంక్

ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.భారత్ బ్యాటర్స్ లో సూర్యకుమార్ మాత్రమే టాప్_10 నిలవడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో టీంఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తర్వాత..ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచిన రెండో ఫాస్ట్ బౌలర్ బుమ్రా కావడం విశేషం. ఇంగ్లాడ్ తో తొలి వన్డేలో…

Read More

బుమ్రాధాటికి చెతులేత్తిసిన ఇంగ్లాడ్.. తొలివన్డేలో భారత్ ఘనవిజయం!

ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్ బుమ్రా విజృభించడంతో ఇంగ్లాడ్ చేతులెత్తిసింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ధాటికి నలుగురు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ డకౌట్ గా వెనుదిరిగారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాడ్ 25. 2 ఓవర్లలో…

Read More

యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…

Read More

వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం..!

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు.. చివరికి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. ఫలితంగా ప్రొటీస్​ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను అతిథ్య జట్టు 3_0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందుటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. ఓపెనర్ డికాక్ (124) సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడు…

Read More
Optimized by Optimole