Biharelection: బీహార్ లో ఎన్డీఏ జయకేతనం – పీపుల్స్ పల్స్..!!

Biharelection2025: జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.   కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీ(యూ) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్ లో బీజేపీ, జేడీ(యూ)  పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టంగడుతున్న బీహార్…

Read More

APpolitics: ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ వంటి వివేకమున్న నాయకుడు కాదా?

Nancharaiah merugumala senior journalist: ‘ ఇప్పుడు ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ కుమార్‌ వంటి నిజాయితీ, పదునైన మెదడు, రాజకీయ వివేకమున్న నాయకుడు కాదా?’  బీజేపీ మొదటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వాల్లో (1998–2004 మధ్య) కీలక కేబినెట్‌ మంత్రులుగా కొనసాగిన లోహియా సోషలిస్టులు జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌ కుమార్‌ (సమతా లేదా జేడీయూ) ఆ లేత కాషాయ రంగు సర్కారు మితిమీరిన మతతత్వ పంథా అనుసరించకుండా నియంత్రించగలిగారు. ఇప్పుడు తొలి…

Read More
Optimized by Optimole