పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత..
Karnatakaelections2023: కర్ణాటకలో మరో మూడు రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ.. కర్ణాటకలో తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ చేపట్టిన ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి…