Telangana: కేసీఆర్ బాటలో కవిత..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న కేసిఆర్ “ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ వరకు ఎవరినైనా కలుస్తాను… అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దాడతాను” అంటూ పదేపదే ప్రకటించి, ఆ దిశగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అదే బాటలో నడుస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలైన అనంతరం కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె, తాజాగా బీసీలకు…