మెగా బాస్ ‘భోళాశంకర్ ‘ బోనంజ అదిరిందా?

BholaShankarreview: మెగా బాస్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం రీమేక్ గా దర్శకుడు మెహర్ రమేష్ ఈ మూవీని తెరకెక్కించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం. కథ: బతుకుదెరువు కోసం శంకర్ ( చిరంజీవి) తన చెల్లి( కీర్తి సురేష్) తో కలిసి కలకత్తా వస్తాడు. టాక్సీ డ్రైవర్ గా జీవితాన్ని గడుపుతుంటాడు. కాలేజ్ లో మహాలక్ష్మి తన క్లాస్ మెట్…

Read More

100 కోట్ల క్లబ్లో మహేష్ ‘ సర్కార్ వారి పాట ‘

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనూ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 2.3 అమెరిన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారంలోనూ డీసెంట్‌ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాక ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ….

Read More

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘సూపర్ స్టార్ ‘ సాంగ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.’ గీతా గోవిందం ‘ఫేం పరశురామ్ దర్శకుడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్.. మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన.. పెన్ని సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.8 కోట్ల మిలియన్ వ్యూస్ సాధించి…

Read More

సూపర్ స్టార్ మూవీ వాయిదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు లైన్లో ఉండటంతో.. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 1 వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా కథానాయకుడు మహేశ్‌బాబు తోపాటు, నటి…

Read More
Optimized by Optimole