wayanadlandslide: వ‌య‌నాడ్ విషాదం.. ‘డార్లింగ్’ భారీ విరాళం..!

Prabhas:  రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. కేర‌ళలోని వ‌యనాడ్ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయ‌న‌ భారీ విరాళం ప్ర‌క‌టించారు. వ‌య‌నాడ్ బాధితుల స‌హ‌యార్థం కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌భాస్ టీం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. డార్లింగ్ మ‌న‌సు బంగారం అంటూ  కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అటు సినీఅభిమానులు సైతం గొప్ప మ‌న‌సు చాటుకున్న‌ ప్ర‌భాస్…

Read More
Optimized by Optimole