Lifetimeachievement: విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే’  హెచ్చార్కే చాలా మందికి గుర్తు!

Lifetimeachievement: విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే’ హెచ్చార్కే చాలా మందికి గుర్తు!

Nancharaiah merugumala senior journalist: (ఉదయంలో కొద్ది మాసాలు, ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినా ..‘విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే హెచ్చార్కే చాలా మందికి గుర్తు!) =============== ఎంత కాదని చెప్పినా... ఏదైనా అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఎంపికైన వ్యక్తిపై కొద్ది రోజులు చర్చ నడుస్తుంది.…