Posted inEntertainment Latest
Devarareview: రివ్యూ.. అలలా పోటెత్తిన దేవర..!
దేవర రివ్యూ: ఎన్నో అంచనాలు.. ఎన్నో భయాలు.. ప్రమోషన్లు సరిగ్గా లేవు..అసలే భారీగా ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో దేవర సినిమాపై రకరకాల ఊహాగానాలు ప్రచారం. ఏదైతేనేం సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. …