రాత్రి లేటుగా తింటున్నారా.? ఐతే మీ శరీరంలో ఈ మార్పులు గమనించారా..?
Sambashiva Rao : నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బీజీగా మారిపోయాడంటే తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోనంతగా. రోజు పని ఒత్తిడి కారణంగానో మరే ఇతర కారణాలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వేళాపాళా లేకుండా భోజనం తీసుకుంటున్నారు. అయితే సరైన సమయంలో ఆహారం తీసుకోకుంటే వచ్చే అనర్థాలు అనేకం ఉన్నాయి. సమయానికి భోజనం చేయకపోవడం వలన శరీరంలో అనేక రకాల వ్యాధులకు ఆవాసంగా మారనుంది. ముఖ్యంగా అనేక మంది రాత్రి పూట లేటుగా తింటుంటారు….