Literature: తమిళ రచయితల్లో ఐదుగురు దళితులే ఉండగా.. తెలుగు రచయితల్లో ఇద్దరైనా ఉన్నారా?
Nancharaiah merugumala senior journalist: ‘ పది మంది ఉత్తమ సమకాలీన తమిళ రచయితల్లో ఐదుగురు దళితులే ఉండగా తెలుగు రచయితల్లో ఇద్దరైనా ఉన్నారా? ‘ ‘ పది మంది సమకాలీన ఉత్తమ తమిళ రచయితల పేర్లు చెప్పమంటే ఐదుగురు దళితులు నాకు కనిపిస్తారు. తమిళంలో దళిత సాహిత్యం ముందుకొచ్చాకే తమిళ రచనలను ఇంగ్లిష్‌లోకి అనువదించడం బాగా పెరిగింది,’ అని చెన్నైలో జరగుతున్న ‘ద హిందూ లిట్ ఫెస్ట్ 2024’ కార్యక్రమంలో శనివారం ప్రసిద్ధ తమిళ దళిత…