దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కేరళ లో లాక్ డౌన్!
దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు సైతం థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించాయి. అందులో భాగంగానే కేరళ ప్రభుత్వం రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో కరోనాకి తోడు జికా వైరస్ విజృంభిస్తుండడంతో.. ప్రభుత్వం రెండు రోజుల…