ప్లే ఆఫ్ నుంచి లఖ్ నవూ ఔట్..!
ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయ్యింది లఖ్నవూ సూపర్జెయింట్స్ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్నవూ…