Tollywood: ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది?
Nancharaiah merugumala senior journalist: కడప, కర్నూలు రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది? ఏ టీవీ చానలూ చెప్పదేంటి? వేలాది మంది కాదు, లక్షలాది మంది అభిమానులున్న సినీ నటులు మంచు మోహన్ బాబు, అతని ఇద్దరు కొడుకులు విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్ మధ్య ఏదో కీచులాటుల కారణంగా వాళ్ల ఇళ్ల కాడ ఆత్మరక్షణ కోసం దాదాపు 100 మంది దాకా బౌన్సర్లను రప్పించారని తెలుగు టీవీ చానళ్లు…