చిరు ‘గాడ్ ఫాదర్ ‘ ఫస్ట్ లుక్ అదిరింది..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ప్రత్యేక వీడియోనూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సోమవారం విడుదల చేసింది. కాలుమీద కాలు వేసుకుని కూర్చోని.. డాషింగ్ లుక్ తో చిరు పవర్ పుల్ గా కనిపించారు. చిరు నడకకు తగ్గట్టు..తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టింది. చాలాకాలం తర్వాతా చిరును మాస్ లుక్ లో చూసిన…