Telangana: నోరు జారితే చెంచా కౌశిక్ ఇరిచేస్తా: కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి

హైదరాబాద్‌: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చెంచా కౌశిక్ కథలు ఎక్కువయ్యాయని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌశిక్ రెడ్డికి ఇదే చివరి హెచ్చరికకని..సీఎం రేవంత్ పై మరోసారి నోరు పారేసుకుంటే చెంచా మాదిరి ఇరిచేస్తానని..ఇది స్వీట్ వార్నింగ్ కాదు డెడ్లి వార్నింగ్ అంటూ రెచ్చిపోయారు. బిఆర్ఎస్ పార్టీలో ఎన్నో చెంచాలు ఉన్నప్పటికీ…..

Read More
Optimized by Optimole