తాండూరులో బీఆర్ఎస్ నయా ప్లాన్.. కాంగ్రెస్ లోకి మంత్రి అనుచరుడు.
Vikarabad: మంత్రి మహేందర్ రెడ్డి అనుచరుడితో కలిసి బిగ్ స్కెచ్ వేశారు. ఆయన ప్రధాన అనుచరుడు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. ఈ విషయం బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..మంత్రి మహేందర్ రెడ్డిని మందలించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి.. అనుచరుడిని పార్టీ మారకుండా…