National: మోదీ ప్రభుత్వం పై కుట్ర: మోహన్ భగవత్
నాగ్‌పూర్: భారత్‌లో ప్రభుత్వాన్ని మార్చడం వల్లే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనుకోవడం సరికాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ అన్నారు. నాగ్‌పూర్‌లో మంగళవారం (అక్టోబర్ 20) నిర్వహించిన విజయదశమి ఉత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ రాజకీయాలు, సామాజిక పరిస్థితులు, జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘పాలన మార్పుతోనే సమస్యలకు పరిష్కారం కాదు’ ప్రభుత్వ మార్పుతో దేశంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే…
