cinema : భావోద్వేగాల మధ్య సాగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ..చకోరా..!
Movie review: న్యూస్‌మినిట్24 సినిమా రివ్యూ సినిమా: చకోరా నటీనటులు: శ్రవణ్, మలైకా టీ వాసుపల్, ఇంద్రజ, బ్రహ్మాజీ, ఎల్బీ శ్రీరామ్, సుదర్శన్ తదితరులు దర్శకత్వం: మంగా శ్రీనివాస్ నిర్మాత: డాక్టర్ హేమారావు చింతాడ సంగీతం: ప్రిన్స్ హెన్రీ సినిమాటోగ్రఫీ: జీ కృష్ణ ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ విడుదల: అక్టోబర్ 9, 2026 రేటింగ్: ⭐ 2.5/5 కథేంటి? ప్రేమ విషయంలో తనదైన ఆలోచనలతో ముందుకెళ్లే యువకుడు రావణ్. తన మనసుకు నచ్చిన డాక్టర్ జూలీతో…
