రంజుగా అంబ‌ర్ పేట రాజ‌కీయం..

రంజుగా అంబ‌ర్ పేట రాజ‌కీయం..

అంబ‌ర్ పేట రాజ‌కీయం రంజుగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే వెంక‌టేష్ కు స‌ర్వే రిపోర్టు.. స్థానిక పార్టీ నేత‌ల వ్య‌వ‌హ‌రం క‌ల‌వ‌ర‌పెడుతుంటే.. బీజేపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మ‌రోసారు ఎమ్మెల్యేగా  పోటిచేయ‌డం దాదాపు ఖ‌రారైంది. అటు కాంగ్రెస్…