ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా?

Nancharaiah merugumala (senior journalist) వాజపేయి వంటి బ్రాహ్మణ ప్రధాని పాలనలో ఇలా జరిగేది కాదు! ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా? గుజరాతీ మోధ్ ఘాంచీ (తేలీ) కుటుంబంలో పుట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన ఇంటిపేరుతో కించపరిచారనే కారణంతో ఫస్ట్‌ ఫ్యామిలీ (నెహ్రూ–గాంధీ) రాజకీయ వారసుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌ వర్మ గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించారు….

Read More

ఈశాన్య రాష్ట్రాల్లో క‌మ‌లం వికాసం .. పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే ప్ర‌కార‌మే ఫ‌లితాలు..

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. రీసెర్చ్ సంస్థ‌లు ఊహించిన‌ట్టుగానే ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్ర‌క‌టించిన ఎగ్జిట్ పోల్ స‌ర్వే ఫ‌లితాలు.. నేడు వెలువ‌డిన‌ ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా కనిపించాయి. త్రిపుర‌, నాగాలాండ్ లో బీజేపీ కూట‌మి స్ప‌ష్ట‌మైన అధిక్యం సాధించ‌గా.. మేఘాల‌యాలో ఎన్పీపీ కూట‌మి అధిక్యం క‌న‌బ‌రించింది. ఇక పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌ను మ‌రోమారు ప‌రిశీలించిన‌ట్ల‌యితే.. పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ స‌ర్వే పూర్తి వివ‌రాల కోసం క్రింది లింక్…

Read More
Optimized by Optimole