Hyderabad: కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాయాలి: సీఎం రేవంత్

షేక్‌పేట్ డివిజన్, పారా మౌంట్ కాలనీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కి లేదని విమర్శించారు. “పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు. అదే కేసీఆర్ ఇప్పుడు పీజేఆర్ కుటుంబంపై సెంటిమెంట్ రేపడానికి ప్రయత్నిస్తున్నాడు. పీజేఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు…

Read Full News

Jubileehills: హీటెక్కిన ఉప ఎన్నిక- పీజేఆర్ వారసుల బహిరంగ సవాల్…!

Jublihills: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. నేతల సవాళ్లు–ప్రతిసవాళ్లతో ఉప ఎన్నిక హీటెక్కింది. తాజాగా ఉప ఎన్నిక పోరులో కుటుంబ సభ్యులే రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. పీజేఆర్ వారసులైన అక్క–తమ్ముడు మధ్య సాగుతున్న సవాళ్లు_ ప్రతి సవాళ్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి. కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్‌లో ఎగరేస్తానని అక్క విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ జెండా ఎగరనీయనని తమ్ముడు విష్ణు వర్ధన్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో…

Read Full News
Optimized by Optimole