డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు..

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో బెయిలు మంజూరు అయ్యింది. ఆర్యన్ తరపు న్యాయవాది గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్ లభించడంతో షారుఖ్ కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రగ్స్ కేసులో గత కొద్దిరోజులుగా ముంబయి అర్ధర్ రోడ్ జైలులో ఆర్యన్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకలేదు. దీంతో అతను 20 రోజులుగా…

Read More

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంటోంది. తాజాగా ముడుపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ అధికారులపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ అధికారి 25 కోట్లు షారూఖ్‌ను డిమాండ్‌ చేశారని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సెయిన్‌ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మంత్రులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు…

Read More
Optimized by Optimole