EVM: ఈవీఎంల మాయ ఉన్నట్టా..?  లేన్నట్టా..?  

EVMS: ‘ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలి’ అనేది పాలన మౌలిక సూత్రం! అప్పుడే ప్రజలకు విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు స్వేచ్చగా- స్వతంత్య్రంగా పాల్గొంటారు. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాక భాగస్వామ్య ప్రజాస్వామ్యం. తమ పాలకుల్ని స్వేచ్ఛగాస్వతంత్రంగా ఎంచుకునే ఎన్నికల ప్రక్రియ నుంచి సంపూర్ణ పాలన వరకు అన్ని దశల్లో, స్థాయిల్లో ప్రజలు స్వచ్చందంగా, విశ్వాసంతో పాల్గంటారు. అలా పాల్గనేలా చూడాల్సిన బాధ్యత పాలకులది. దేశం పలుదెసల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా…

Read More

JharkhandexitPoll: జార్ఖండ్ లో ఎన్డీఏ జయకేతనం : పీపుల్స్ పల్స్

Jharkhand exit Poll 2024:ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏన్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బీజేపీ, ఏజేఎస్యూ, జేడీ(యూ), ఎల్జీపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రంలో…

Read More
Optimized by Optimole