Headlines

కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు!

కోవిడ్ చికిత్స కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ , కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.తాజా మార్గదర్శకాలు ప్రకారం ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడానికి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కోవిడ్ ఉన్న లేకపోయిన ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స అందించాలని పేర్కొంది. కోవిడ్ బాధితులకు సత్వర చికిత్స అందించడమే తమ ధ్యేయమని ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు: – కోవిడ్ పాజిటివ్…

Read More

వినియోగదారులపై అదనపు భారం!

 నిబంధనల పేరుతో చార్జీల బాదుడు బ్యాంకుల కొత్త నిబంధనలతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది . బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన, ఉపసంహరించిన ఛార్జీల మోత మోగనుంది . కోవిడ్ సంక్షోభంతో నగదు నిర్వహణ భారం పెరిగిందని , తద్వారా కొత్త నిబంధనలను తీసుకోచినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1 నుంచి ప్రెవేట్ తో పాటు, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలను అమలుచేస్తున్నాయి.  గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే…

Read More
Optimized by Optimole